హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

MLG: మంగపేట మండలంలోని రాజుపేట జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు రాజ్యాంగ ఆమోదం, అమలు, ప్రాథమిక హక్కులు, పౌరుల విధులపై అవగాహన కల్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పాత్ర, ప్రజాస్వామ్య విలువలను వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు.