BHPL: జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అవినీతి నిర్మూలన, ఉచిత విద్య, వైద్యం తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా AAP ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


