VKB: చౌడాపూర్ మండలం పుర్సంపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్, PSS వైస్ ఛైర్మన్ అశోక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పుర్సంపల్లిలో బీమా పథకం ప్రారంభం


