WNP: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గంధం పరంజ్యోతి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు


