హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: MPL పరిశ్రమ నుంచి వెలువడుతున్న నల్లటి ధూళి

NLG: చిట్యాల మండలం వెలిమినేడు MPL పరిశ్రమ నుంచి వెలువడుతున్న నల్లటి ధూళితో కళ్ల మంటలు, దురదతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పంట రాశులపై బ్లాక్ డస్ట్ పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాలుష్య నియంత్రణ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.