KNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుభాష్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ పీఠిక ప్రాముఖ్యత, ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను వివరించారు.
తెలంగాణ
విద్యార్థులకు రాజ్యాంగంపై న్యాయ అవగాహన


