ADB: డిసెంబర్ 9న మానుకోటలో తొమ్మిది తెగల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదివాసీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ పిలుపునిచ్చారు. గురువారం మావల మండల కేంద్రంలో స్థానిక ఆదివాసీలతో కలిసి సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మనోజ్, శేషారావు, రేణుక, ఇందిరా, గణపతి, ముకుందరావు, తదితరులున్నారు.
తెలంగాణ
డిసెంబర్ 9న మానుకోటలో ఆదివాసీ సభ: తుడుందెబ్బ


