NLG: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుధా బాలకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


