NLG: నల్గొండ పద్మానగర్‌లోని బాల కేంద్రం సమీపంలో, హైదరాబాద్ రోడ్డులో ఒడిశా దాబా పక్కన ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్త ఆధార్ నమోదు, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ అప్‌డేట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు అవసరమైన పత్రాలతో కేంద్రాన్ని సంప్రదించి సేవలు పొందవచ్చు.
తెలంగాణ
అందుబాటులోకి ఆధార్ సేవలు


