హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి'

PDPL: సరైన విచారణ, ఆధారాలు లేకుండా ఏ ఒక్క అర్హ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించరాదని రోల్ అబ్జర్వర్ బి. బాలమయి దేవి సూచించారు. పెద్దపల్లి జిల్లాలో ఎస్‌ఐఆర్‌ 2026 పురోగతిపై కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్షించారు. జిల్లాలో 81,139 మంది ఓటర్లు ఏఎస్‌డీ జాబితాలో ఉండగా 1,47,159 మందికి నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.