SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని కొమరబండ మేజర్ కాల్వలో, ఈరోజు ఉదయం 11 గంటలకు ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు వరి గడ్డి తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో రామారావు తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం.
తెలంగాణ
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి


