NZB: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం వర్ని మండలం సత్య నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ తండాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి MLA భూమి పూజ చేశారు. మంజూరైన ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ


