KMR: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్ పీహెచ్‌సీ డోంగ్లిని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొమ్మిదో నెల గర్భిణులకు నిర్వహిస్తున్న ANC ఆరోగ్య పరీక్షలను స్వయంగా పరిశీలించారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, రక్తపోటు, ఇతర ఆరోగ్య అంశాలను పరీక్షించి, ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
పీహెచ్‌సీనీ తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ


