ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్‌లో తన నివాసానికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ పత్రాలను సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరికి గురువారం MLA హరీష్ బాబు సమర్పించారు. ఎవరెవరైతే అఫిషియల్ రిక్విడేటర్ నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు తమ పత్రాలను MROకు సమర్పించాలన్నారు. పత్రాలు లేవో వారి విషయాన్ని కోర్టు ఉత్వరుల మేరకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు.
తెలంగాణ
సబ్ కలెక్టర్‌కు రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించిన MLA


