హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

PDPL: ధర్మారంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాజేశ్వరి ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కాపాడాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరి, ఉపసర్పంచ్ మల్లేశం, సెక్రటరీ సంతోష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.