హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి 121KGల బంగారు ఆభరణాలు ఇవే!

TPT: తిరుమలలో చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ 121 కిలోల బంగారు ఆభరణాలను సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి విరాళంగా అందజేశారు. సుమారు రూ.160 కోట్లకు పైగా విలువ చేసే ఈ 121 కిలోల బంగారంలో స్వామివారి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించే  46 రకాల ఆభరణాలు ఆలయ అధికారులు వాటిని స్వామివారికి సమర్పించారు.