హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

3మండలాల్లో మరో 30నిమిషాలే

ASR: జిల్లాలో కొయ్యూరు, జీకేవీధి చింతపల్లి 3మండలాల్లో గురువారం తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1గంటకు పోలింగ్ ముగియనుండగా, ఓట్ల లెక్కింపు 2గంటలకు ప్రారంభంకానుంది. ఓటు వేసేందుకు మరో 30నిమిషాలే సమయం ఉండటంతో ప్రజలు వెంటనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు.