ప్రకాశం: ముంబైలో గురువారం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్ అంతర్జాతీయ సదస్సుకు గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ EV. రమణబాబు హాజరయ్యారు. AIILSG శతాబ్ది ఉత్సవాలు నవంబర్ 25-26 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో ఇండియాలోని వెయ్యికి పైగా నగరాల ప్రతినిధులతోపాటు మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడనవీస్, స్వచ్ఛ ఆంధ్ర ఛైర్మన్ పట్టాభిరామ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ వేదికపై గిద్దలూరుకు గుర్తింపు


