VZM: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్ష మార్చ్ ఓట్ రక్షక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తోటపాలెంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యంగాన్ని కాపాడలనే నినదాలతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
ఆంధ్రప్రదేశ్
సంవిధాన్ రక్ష మార్చ్ ఓట్ రక్షక్ కార్యక్రమం


