KRNL: ఆదోని జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోలింగ్ సరళిని ఏఎస్పీ జయశర్మతో కలిసి పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


