VSP: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరించడం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాజ్యాంగ విలువల పరిరక్షణ మనందరి బాధ్యత'


