CTR: పుంగనూరులోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అన్నార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళకు వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. డిగ్రీ, ఇతర విద్యార్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో రేపు జాబ్ మేళా


