BPT: వేటపాలెం(M) చల్లారెడ్డిపాలెం గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచిగా వాయిల రమేష్, ఉపసర్పంచిగా గవిని శివ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొని నూతన పాలకవర్గాన్ని ఘనంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చల్లారెడ్డి పాలెం గ్రామపంచాయతీ ఏకగ్రీవం


