VZM: జామి మండలం భీమసింగి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి జొన్నాడ వెంకటలక్ష్మి భర్త జొన్నాడ సన్యాసినాయుడిపై కత్తితో దాడి జరగడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య గురువారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దాడికి గురైన పార్టీ నేతకు బొత్స భరోసా


