హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన సీఎం చంద్రబాబు
★ మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నిక ఓటు హక్కును వినియోగించుకున్న DY.CM పవన్
★ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీలు
★ పొన్నూరు ఎన్నికల్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఒత్తిడితో వైసీపీ నేతల నిర్బంధం: వైసీపీ