హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ పెదపాడులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు
➢ శ్రీకాకుళంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
➢ కలెక్టరేట్ నుంచి ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న అధికారులు
➢ కవిటిలో 95 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఓటేసిన ఎల్లమ్మ