బాపట్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 19వ వార్డు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోలింగ్ పరిస్థితిని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎస్పీ సుధాకర్, మున్సిపల్ డీఈ కృష్ణారెడ్డి, తహసీల్దార్ షేక్ షలీమా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


