హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఉ. 11 గంటలకు పోలింగ్ ఎంతంటే?

TPT: జిల్లాలోని 16 మండలాల్లో 272 పంచాయతీలకు తొలి విడత పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. మొత్తం 4,42,967 మంది ఓటర్లకు గాను 2,28,968 ( 51.69%) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 52.23%, మహిళలు 51.18% పోలింగ్‌ నమోదైంది. వరదయ్యపాలెంలో అత్యధికంగా 76.28 శాతం, ఏర్పేడులో 63.12%, చిట్వేలులో అత్యల్పంగా 37.55 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు.