కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పట్టణంలోని 36వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని టీడీపీ గుడివాడ నియోజకవర్గ పరిశీలకుడు ఎం.ఎస్.బేగ్ సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సరళిని పరిశీలించిన ఎం.ఎస్.బేగ్


