PLD: జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మొదటి దశ పంచాయతీ, నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జరుగుతోంది. నరసరావుపేట పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళి, వెబ్‌కాస్టింగ్ నిఘాను కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి వసతి కల్పించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలలో కలెక్టర్ క్షేత్రస్థాయి తనిఖీలు


