CTR: జిల్లాలో తొలి విడతలో 177 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు 52.30 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ గడువు ముగియనుండడంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఉ. 11 గంటలకు పోలింగ్ ఎంతంటే?


