హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఉదయం 7 నుంచి మొదలైన పల్లెపోరు.. పలువురు నేతల హౌస్ అరెస్ట్ 
★ చంద్రశేఖరపురంలో ఒక్కో ఓటుకు రూ.25 వేలు ఉస్తున్నట్లు ఆరోపణలు 
★ మార్కాపురం జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత
★ పొదిలి నగర పంచాయతీ సరైన సదుపాయాలు లేక ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుల అవస్థలు