హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVUలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

TPT: SV యూనివర్సిటీలోని వామనరావు భవన్ ఆడిటోరియంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిస్టరీ HOD డాక్టర్ చంద్రయ్య, డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, ఇతర విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. హిస్టరీ రెండో సంవత్సరం విద్యార్థులు దారా సుధాకర్, కిల్లో ప్రవీణ్, గుర్రం వీర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రాముఖ్యంపై వారు వివరించారు.