TPT: తిరుమలలో భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై పోలీసులు, టీటీడీ విజిలెన్స్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాలతో వసతి సముదాయాల్లో అనధికారికంగా ఉంటున్న, యాచిస్తున్న 62 మందిని గుర్తించి, కౌన్సెలింగ్ ఇచ్చి కొండ దిగువకు పంపారు. తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో అనుమతి లేని 62 మందిపై చర్య


