SKLM: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వైసీపీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య విమర్శించారు. నరసన్నపేటలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'


