VZM: రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా బాధ్యతలను కూడా గుర్తించి విధులు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా జాతీయ న్యాయ దినోత్సవం


