అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలలో సీఐ జాకీర్పై ప్రజలు ప్రశంసలు కురుపిస్తున్నారు. నడిమిరాజువారిపల్లె, రెడ్డివారిపల్లె గ్రామాలలో ఓటు వేసేందుకు వచ్చిన నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు స్వయంగా సహాయం చేసి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. సీఐ చూపిన మానవతా దృక్పథంపై పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లకు అండగా నిలిచిన సీఐ జాకీర్


