హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు వేసేందుకు సొంతూరికి గ్రామస్థులు

PLD: రొంపిచర్ల మండలం కర్లకుంట పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివిధ నగరాల్లో ఉంటున్న గ్రామస్థులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూరుకు చేరుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల రిత్యా వెళ్లిన వారు, ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వచ్చారు. గ్రామాభివృద్ధికి కృషి చేసే వారికే మద్దతు ఇస్తామని, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వారు చెప్పుకొచ్చారు.