హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న సాధారణ ప్రసవాలు.. 45 వేల ప్రసవాల్లో  70 శాతం ఆపరేషన్లే
★ వడియారం రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. డెమో రైలు నుంచి జారిపడి మహిళకు తీవ్ర గాయాలు
★ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే పునాది: ఎస్పీ
★ తిరుమలాపూర్‌లో జింక మాంసం పేరుతో పశుమాంసం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు