హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాందువ్వలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

W.G: ఉండి మండలం పాందువ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. KVPS నాయకులు మాదాసి గోపి మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజన్నారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన్నారు. ప్రశాంత్, రామయ్య, కాసులు, శ్రీను, వినయ్ తదితరులు పాల్గొన్నారు.