NRML: జిల్లా జనరల్ ఆసుపత్రిలో ట్రామా కేర్ కేంద్రం భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. వైద్యులు, సిబ్బంది, పరికరాల కొరతతో జాప్యం జరుగుతోంది. ప్రమాద బాధితులను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. కేంద్రాన్ని వెంటనే అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
నెలలు గడుస్తున్నా మొదలుకాని వైద్య సేవలు!


