హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం వీఎంఆర్‌డీఏ ది డెక్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. జీఎం సందీప్ మాథుర్ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.