హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఇండియన్ కానిస్టిట్యూషనల్ డే

SKLM: ఎచ్చెర్లలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గురువారం సంవిధాన్ దివస్ - ఇండియన్ కానిస్టిట్యూషనల్ డే ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ విశిష్టత, ఆవశ్యకత, పరిరక్షణపై నినాదాలు చేశారు. ఇందులో డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.