E.G: రాజానగరంలో జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆశయాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరుతున్నారు. ఈ క్రమంలో పాలచర్ల గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు వేమగిరి కోటేశ్వరరావు, కృష్ణవేణి, గంగిశెట్టి పలువురు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో గురువారం చేరారు.
ఆంధ్రప్రదేశ్
రాజానగరంలో మారుతున్న రాజకీయ పరిణామం


