హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బండి సంజయ్‌కు మాజీ మేయర్ బహిరంగ లేఖ

కరీంనగర్‌ : రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏం నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌సిటీ, ఆలయాలకు ప్రసాద్‌ పథకం తీసుకురాలేదని, పార్కులు, మార్కెట్ల కబ్జాలు, ఓట్ల తొలగింపుపై స్పందించడం లేదని మీడియా సమావేశంలో విమర్శించారు.