హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగమే మన దేశానికి బలం'

GDWL: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అలంపూర్ పట్టణంలోని 2వ వార్డులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వార్డు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి సురేష్, యువకులు పూల మాల వేశారు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. రాజ్యాంగమే మన దేశానికి బలం – సమానత్వమే మన సమాజానికి పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.