హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి: హరీశ్ రావు

SDPT: బెజ్జంకి మండలం వడ్లూరులో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.