NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేవునితిరుమలాపూర్ రహదారి వద్ద కేఎల్ఐ కాలువ నీరు వృథాగా పారుతోంది. చిన్నకొత్తపల్లి, కొత్తచెరువు గ్రామాల్లో చెరువులు ఎండిపోయి రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతుండగా, నిండిన చెరువులకు నీటిని విడుదల చేయడంతో వాగులో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన చెరువులను నింపి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వృథాగా పారుతున్న కేఎల్ఐ నీరు


