హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్ది ఆంజనేయుడికి లక్ష సిందూరార్చన

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో లక్ష సిందూరార్చన ప్రారంభమైంది. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సిందూరంతో అర్చనలు చేశారు. వేదమంత్రోచ్ఛారణలు, హనుమన్నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.