హైదరాబాద్: 28°C
తెలంగాణ

బచ్చన్నపేటలో నత్తనడకన ఇందిరమ్మ బీమా పథకం!

JN: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం బచ్చన్నపేట మండలంలో ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకంపై సరైన అవగాహన లేక అర్హులైన పలువురు ప్రయోజనాలకు దూరమవుతున్నారు. అర్హులందరికీ పథకం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.